Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీనే ఉద్యమ స్ఫూర్తి

Follow Udayam on Google
హరిక శర్మ Aug 04, 2026 7:08 AM జాతీయంGeneral
గాంధీనే ఉద్యమ స్ఫూర్తి - Udayam
విద్యార్థుల ఉద్యమాలకు స్ఫూర్తి కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ చీఫ్‌ అభిజీత్‌ దీప్కే అన్నారు. మహాత్మాగాంధీ మార్గమే ఆదర్శమని పేర్కొన్నారు. భారత్‌లో నిరసనలు రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా సాగుతున్నాయని తెలిపారు. నీట్‌ అంశంలో విద్యార్థులు సంయమనం పాటిస్తూ మార్పుల కోసం పోరాడారని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...