వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 38 అసిస్టెంట్ ప్రొఫెసర్, గౌరవ వేతనంతో ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మంగళవారం ప్రకటనలో తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25న ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని తెలిపారు.
Comments
Loading comments...

