Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయపడిన ఎస్‌ఐ సతీష్‌ను పరామర్శించిన డీఎస్పీ

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 2:26 PM నల్గొండGeneral
గాయపడిన ఎస్‌ఐ సతీష్‌ను పరామర్శించిన డీఎస్పీ - Udayam
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిర్యాలగూడ రెండో పట్టణ ఎస్‌ఐ సతీష్‌ను ఇన్‌ఛార్జి డీఎస్పీ రవి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. వైద్యులు సతీష్‌ను హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు.

Comments

G
Loading comments...