Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయాలతో దెబ్బతిన్న భారత్‌ పతక ఆశలు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 9:45 AM జాతీయంక్రీడలు
 గాయాలతో దెబ్బతిన్న భారత్‌ పతక ఆశలు - Udayam
ఆసియా క్రీడల్లో ప్రత్యర్థుల కంటే గాయాలే భారత అథ్లెట్లను ఎక్కువగా దెబ్బతీశాయి. జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా గాయంతో ముందే దూరం కాగా, జ్యోతి యర్రాజి, ప్రవీణ్‌ చిత్రవేల్, అవినాశ్‌ సాబ్లే, యశ్‌హాస్‌ పలాక్ష మధ్యలోనే వైదొలిగారు. లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్‌ గాయంతో చివరి రెండు ప్రయత్నాలు చేయలేకపోయినా రజతం సాధించాడు.

Comments

G
Loading comments...