వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. సర్పంచ్ బానోత్ నిర్మల వెంకన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ప్రజాపాలన దినోత్సవం ప్రజాస్వామ్య విలువలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తుచేసే రోజని ఆమె అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

