Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధారి మండలంలో తాగునీటి కష్టాలు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 10:46 AM కామరెడ్డిGeneral
గాంధారి మండలంలో తాగునీటి కష్టాలు - Udayam
గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరుబావులు లేకపోవడం, మిషన్‌ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో గాంధారి, మాదాపల్లి, తిప్పారం తండా, హేమ్లా నాయక్ తండా, బుర్గుల్‌ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఎద్దడి ఉన్న కొన్ని గ్రామాల్లో పంచాయతీల ద్వారా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...