వార్తలకు తిరిగి వెళ్లండి
గాజువాకలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వినాయక నిమజ్జన ఊరేగింపులు కొనసాగాయి. భక్తులు రైన్‌కోట్లు ధరించి వర్షాన్ని లెక్కచేయకుండా నినాదాలు చేస్తూ డ్యాన్స్ చేశారు.
మరోవైపు గాజువాక పోలీసులు సైతం వర్షాన్ని లెక్కచేయకుండా బందోబస్త్ విధుల్లో నిమగ్నమయ్యారు.
నిమజ్జన ఊరేగింపులు సజావుగా సాగేందుకు ప్రజల భద్రతకు పోలీసులు అందించిన సేవలు ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

