వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక శ్రీనగర్‌లోని గణపయ్య మండపం వద్ద అనుమతులు లేకుండా టికెట్లు వసూలు చేస్తుండటంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఉచిత దర్శనాలకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేయడంతో, అధికారులతో వాగ్వాదానికి దిగిన నిర్వాహకులు భక్తుల దర్శనాలను నిలిపివేశారు.
Comments
Loading comments...

