Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యూచర్‌ సిటీ ప్లాన్‌ వేగం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 05, 2026 7:05 AM హైదరాబాద్General
ఫ్యూచర్‌ సిటీ ప్లాన్‌ వేగం - Udayam
భారత్‌ ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ను వేగంగా సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రూపకల్పన బాధ్యతను సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థకు అప్పగించగా, డిసెంబరులో జరిగే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌–2026లో విడుదల చేయనుంది. ఫ్యూచర్‌ సిటీలో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, ప్రత్యేక జీసీసీ హబ్‌, లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...