Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్‌ నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా

Follow Udayam on Google
భరత్ తేజ Aug 05, 2026 3:25 PM మహబూబాబాద్ General
ఆటో డ్రైవర్‌ నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా - Udayam
నెల్లికుదురు మండలం ఖీమానాయక్‌ తండాకు చెందిన జాటోత్‌ నరేశ్‌ ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి ఆటో నడిపాడు. అనంతరం ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పూర్తి చేసి ఆర్టీసీ డ్రైవర్‌ పోస్టుకు ఎంపికయ్యాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూనే లక్ష్యాన్ని సాధించిన నరేశ్‌, చదువు మధ్యలో ఆగినా మళ్లీ ప్రారంభిస్తే విజయం సాధించవచ్చని తన విజయంతో నిరూపించాడు.

Comments

G
Loading comments...