వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో పుట్టి నెదర్లాండ్స్‌లో వేర్వేరు కుటుంబాలకు దత్తత వెళ్లిన మీనా గెల్టింక్, మీనాల్ టిజ్సెన్ 1996లో ఓ కార్యక్రమంలో కలుసుకుని స్నేహితులయ్యారు. తర్వాత 15 ఏళ్లపాటు దూరంగా ఉన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘మై హెరిటేజ్’ ద్వారా డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా ఇద్దరూ అక్కాచెల్లెళ్లని తేలింది. 30 ఏళ్ల క్రితం కలిసిన స్నేహితురాలే సొంత సోదరి అని తెలిసి ఆశ్చర్యపోయారు.
Comments
Loading comments...

