Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30న ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 14, 2026 3:44 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
30న ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ - Udayam
మోచేతి కింది భాగంలో చేయి కోల్పోయిన విభిన్న ప్రతిభావంతులకు ఉచిత కృత్రిమ చేతులు అందించేందుకు ఆగస్టు 30న అనంతపురంలో చేయూత కార్యక్రమం నిర్వహించనున్నట్లు జేసీ మౌర్య భరద్వాజ్, జిల్లా కలెక్టర్, తెలిపారు. అర్హులకు సమాచారం చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలోని 6 జిల్లాల వారు ఈ కార్యక్రమానికి అర్హులని తెలిపారు. పేర్ల నమోదు కోసం 88663 06969 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...