వార్తలకు తిరిగి వెళ్లండి

పేద విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచిత డిజిటల్ వేదికగా ‘ఈ-లైబ్రరీ తెలంగాణ’ సేవలందిస్తోంది. లైబ్రేరియన్ డా.దుర్గాప్రసాద్ రూపొందించిన ఈ వేదికను ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మందికిపైగా వినియోగించారు.
2019లో ప్రారంభమైన ఈ డిజిటల్ లైబ్రరీలో పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, ఉద్యోగ సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నారు. సేవలకు గుర్తింపుగా ఆయనకు బెస్ట్ లైబ్రేరియన్ అవార్డు లభించింది.
Comments
Loading comments...
