వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నీట్, జేఈఈ-2027కు ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి తెలిపారు. నీట్, జేఈఈ-2026లో ప్రతిభ కనబరిచిన ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులన్నారు.
మెరిట్, సీట్ల లభ్యత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు ఉండాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

