Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉచిత సీసీటీవీ శిక్షణ

Follow Udayam on Google
రూప దేవి Aug 07, 2026 3:09 PM సిద్దిపేటGeneral
యువతకు ఉచిత సీసీటీవీ శిక్షణ - Udayam
సిద్దిపేటలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు 14 రోజుల ఉచిత సీసీటీవీ కెమెరాల సర్వీస్, ఇన్‌స్టాలేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 10 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, 19 నుంచి 50 ఏళ్ల వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణలో ఉచిత భోజనం, హాస్టల్, టూల్ కిట్, యూనిఫాం అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...