వార్తలకు తిరిగి వెళ్లండి
బసవతారకం ఆసుపత్రికి హైకోర్టు కీలక ఆదేశాలు

జగిత్యాల జిల్లాకు చెందిన బాలె భాగ్యమ్మకు 25% ఉచిత కోటా కింద తక్షణమే ఉచిత క్యాన్సర్ చికిత్స అందించాలని బసవతారకం ఆసుపత్రిని హైకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఉచిత వైద్యం నిరాకరించడంపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
అందుతున్న చికిత్సను పర్యవేక్షించి, సమగ్ర నివేదికను సమర్పించాలని హైదరాబాద్ డీఎంహెచ్‌ఓను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
Comments
Loading comments...