వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లో 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘లోకమాత అహిల్యాబాయి మాతృశక్తి’ యోజన కింద ఈ సౌకర్యాన్ని అమలు చేయనున్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధ మహిళలకు ప్రయాణ భారం తగ్గనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది.
Comments
Loading comments...

