వార్తలకు తిరిగి వెళ్లండి

గండిపేటకు చెందిన సీఏను భారీ లాభాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఈ-మెయిల్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి, స్టాక్ మార్కెట్ నిపుణులమంటూ నమ్మించారు.
ట్రేడింగ్ యాప్‌లో కృత్రిమ లాభాలు చూపించి 12 రోజుల్లో 52 విడతల్లో రూ.2.45 కోట్లు పెట్టుబడి పెట్టించారు. డబ్బు తీసుకోలేకపోవడంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

