వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌లో యువతులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని పరారీలో ఉన్న పాకిస్థాన్ మాజీ మంత్రి రుఖ్సర్ అహ్మద్ పీఓకే ఎన్నికల్లో విజయం సాధించడం తీవ్ర కలకలం రేపింది.
పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి చెందిన ఈ నేత గతంలో మంత్రిగా పనిచేసినట్లు బ్రిటిష్ వార్తా సంస్థ ప్రత్యేక కథనంలో వెల్లడించింది.
Comments
Loading comments...
