Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్నాప్‌చాట్‌లో విదేశాంగ శాఖ ఖాతా ప్రారంభం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 07, 2026 3:22 PM జాతీయంGeneral
స్నాప్‌చాట్‌లో విదేశాంగ శాఖ ఖాతా ప్రారంభం - Udayam
జెన్‌జీ యువతకు చేరువయ్యేందుకు కేంద్ర విదేశాంగ శాఖ స్నాప్‌చాట్‌లో అధికారిక ఖాతాను ప్రారంభించింది. యువత ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రభుత్వ సమాచారం, ప్రత్యేక కథనాలు, అప్‌డేట్లను అందించడమే లక్ష్యమని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డ్‌ఇన్‌లలో ఉన్న శాఖ ఇకపై స్నాప్‌చాట్‌లోనూ అందుబాటులో ఉండనుంది.

Comments

G
Loading comments...