Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాలొద్దు.. పనిపై దృష్టి పెట్టండి: కలెక్టర్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 31, 2026 11:17 AM అనంతపురంGeneral
రాజకీయాలొద్దు.. పనిపై దృష్టి పెట్టండి: కలెక్టర్ - Udayam
కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆనంద్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖ పనితీరు అధ్వానంగా ఉందని మండిపడ్డారు. సమాచారంతో రాకుండా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని సీడీపీఓలపై అసంతృప్తి వెలిబుచ్చారు. కో ఆర్డినేటర్ రఘును సస్పెండ్ చేయాలని, నిర్లక్ష్య అధికారులకు ఛార్జ్‌మెమోలు ఇవ్వాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...