Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యదర్శుల సమస్యల పరిష్కారంపై దృష్టి

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:29 AM సిద్దిపేటGeneral
కార్యదర్శుల సమస్యల పరిష్కారంపై దృష్టి - Udayam
పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు గౌతం తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో సంఘం బలోపేతం, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. సభ్యత్వ నమోదు, నియామకాలు తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించినట్లు గౌతం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...