Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలక్ట్రోల్ రోల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Follow Udayam on Google
Anuroop Aug 19, 2026 7:52 PM బాపట్లGeneral
ఎలక్ట్రోల్ రోల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రోల్ రోల్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, శిక్షణతో పాటు సున్నిత, అతి సున్నిత కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...