Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాలకు తగ్గుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 10:38 AM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
జూరాలకు తగ్గుతున్న వరద ప్రవాహం - Udayam
జూరాల ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్‌ యాదవ్ తెలిపారు. ఎగువ ప్రాజెక్టు నుంచి 33,764 క్యూసెక్కుల వరద కొనసాగుతోందని పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టులో 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.31 మీటర్లు కాగా, ప్రస్తుతం 317 మీటర్లుగా ఉంది. అవుట్‌ఫ్లో 33,521 క్యూసెక్కులుగా ఉన్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...