Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 30, 2026 9:09 PM ఆదిలాబాద్General
కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి - Udayam
నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం చేరుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి 48 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 73 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించగా, అవసరమైతే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...