Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాలకు తగ్గిన వరద ఉద్ధృతి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 14, 2026 2:27 PM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
జూరాలకు తగ్గిన వరద ఉద్ధృతి - Udayam
ఎగువ ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వచ్చే ప్రవాహం క్రమంగా తగ్గింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు పవర్‌హౌస్‌ ద్వారా 5,260 క్యూసెక్కులు, లిఫ్ట్‌లు, కుడి, ఎడమ కాలువల ద్వారా మొత్తం 10,725 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు మూసివేసి ఉన్నాయి. నిన్నటి వరకు ఉద్ధృతంగా ప్రవహించిన కృష్ణమ్మ ప్రస్తుతం శాంతించింది.

Comments

G
Loading comments...