Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్ డ్యామ్‌లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 11, 2026 10:53 AM సంగారెడ్డిGeneral
సింగూర్ డ్యామ్‌లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం - Udayam
సింగూర్ డ్యామ్‌లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నాటికి డ్యాం నీటిమట్టం 515.215 మీటర్లకు చేరింది. మొత్తం 29.917 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 4.235 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 761 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 380 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...