Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్రకు కొనసాగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
Harika Aug 26, 2026 10:23 AM జోగులాంబ గద్వాల్ General
తుంగభద్రకు కొనసాగుతున్న వరద ప్రవాహం - Udayam
తుంగభద్ర డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం 10,632 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో జలాశయంలో నీటి నిల్వ 95.01 టీఎంసీలకు చేరింది. మొత్తం నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, కాలువల ద్వారా 7,968 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నీటిమట్టం ఆశాజనకంగా ఉండటంతో దిగువ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...