Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే నివాసంలో జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 14, 2026 2:19 PM కర్నూలుGeneral
ఎమ్మెల్యే నివాసంలో జెండా ఆవిష్కరణ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాధవి నగర్‌లోని తన నివాసంలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. 'మై నేషన్–నేషన్ ఫస్ట్' భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమె 2047 నాటికి వికసిత్ భారత్–స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...