Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులకు ప్రమాద బీమా

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 10, 2026 8:45 PM హైదరాబాద్తెలంగాణ
మత్స్యకారులకు ప్రమాద బీమా - Udayam
తెలంగాణలోని మత్స్యకారులకు గ్రూప్‌ ప్రమాద బీమా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 4.21 లక్షల మందికిపైగా మత్స్యకారులకు ఈ పథకం వర్తించనుంది. జూన్‌ 1 నుంచి బీమాను అమలు చేయనున్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల వరకు బీమా లభించనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మత్స్యశాఖ రూ.1.34 కోట్లు చెల్లించింది.

Comments

G
Loading comments...