వార్తలకు తిరిగి వెళ్లండి
పెట్రోలియం ఉత్పత్తులతో కూడిన గూడ్స్ రైలు తొలిసారిగా కాశ్మీర్‌లోయకు చేరుకుంది. రైల్వే రవాణా ద్వారా పెట్రోలియం ఉత్పత్తులు కాశ్మీర్‌కు చేరడం ఇదే మొదటిసారి.
ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే సాధ్యమైందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇది సాధ్యం కాలేదన్నది వారి వాదన.
Comments
Loading comments...

