వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి తొలి అంతర్జాతీయ వాణిజ్య విమానం సింగపూర్‌కు ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానుంది. స్కూట్ ఎయిర్‌లైన్స్ ఈ సేవలను నిర్వహించనుండగా, ప్రస్తుతం షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
విశాఖలోని దేశీయ విమాన సర్వీసులన్నీ భోగాపురానికి తరలించనున్నారు. వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ, దేశీయ సర్వీసులను మరింత విస్తరించేలా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
