Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిమల్కాపూర్‌లో ఫర్నిచర్ గోదాముల్లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jun 23, 2026 10:34 AM హైదరాబాద్General
గుడిమల్కాపూర్‌లో ఫర్నిచర్ గోదాముల్లో అగ్నిప్రమాదం - Udayam
గుడిమల్కాపూర్‌లోని వింటేజ్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఫర్నిచర్ తయారీ కార్ఖానాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పక్కనే ఉన్న మరో రెండు కార్ఖానాలకు వ్యాపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఏసీపీ తిరుపతి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...