Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు: అనారోగ్యంతో బాధపడుతున్న సోదరుల ఆర్థిక సహాయం అవసరం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 10:00 AM వరంగల్General
ములుగు: అనారోగ్యంతో బాధపడుతున్న సోదరుల ఆర్థిక సహాయం అవసరం - Udayam
ములుగు జిల్లా ఎస్సీ మర్రిగూడెంకు చెందిన స్వర్ణలత సికిల్‌సెల్‌ ఎనీమియాతో, ఆమె సోదరుడు అశోక్‌ అవాస్కులర్‌ నెక్రోసిస్‌తో బాధపడుతున్నారు. ఇద్దరి వైద్యం కోసం తల్లిదండ్రులు ఉన్న ఎకరం భూమిని అమ్మడంతోపాటు రూ.6 లక్షలకు పైగా అప్పు చేశారు. అశోక్‌ శస్త్రచికిత్సకు రూ.8 లక్షల వరకు అవసరమని వైద్యులు చెప్పడంతో ఆర్థిక సాయం కోసం కుటుంబం దాతలను కోరుతోంది.

Comments

G
Loading comments...