వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లో నిర్మితమవుతున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మంత్రి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణ నాణ్యత, ప్రమాణాలు, పనుల వేగంపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
Comments
Loading comments...

