వార్తలకు తిరిగి వెళ్లండి

15వ నేషనల్ లెవెల్ డాన్స్ అండ్ మ్యూజిక్ అవార్డ్స్ పోటీల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన ఐదుగురు విద్యార్థినులు నంది బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నాట్య గురువు శైలజ ఆధ్వర్యంలో డాన్స్ అకాడమీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రముఖులు విద్యార్థినులను అభినందించారు.
Comments
Loading comments...

