Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అథ్లెటిక్స్‌లో పూలే విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:53 AM యాదాద్రి భువనగిరిGeneral
అథ్లెటిక్స్‌లో పూలే విద్యార్థుల ప్రతిభ - Udayam
పోచంపల్లి మండలం దేశ్ముఖిలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ పోటీల్లో దేశ్ముఖి మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. హైదరాబాద్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సౌత్‌ జోన్‌ ఆధ్వర్యంలో అండర్‌-14, అండర్‌-18 పోటీలు జరిగాయి. విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్‌ శ్వేత అభినందించారు.

Comments

G
Loading comments...