వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్‌లో సినిమా టికెట్ల రేట్లు, పర్సంటేజీల వివాదాన్ని పరిష్కరించేందుకు గతంలో ఏర్పాటు చేసిన కమిటీని ఫిల్మ్ ఛాంబర్ రద్దు చేసింది.
దీంతో ఈ టికెట్ల పంచాయితీ మరోసారి మొదటికి రావడంతో, పరిశ్రమలో ఈ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...
