Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బలిజల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: బాలశెట్టి

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 08, 2026 3:20 PM తిరుపతిGeneral
బలిజల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: బాలశెట్టి - Udayam
బలిజ సామాజిక వర్గం అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలశెట్టి హరిప్రసాద్ అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బలిజలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సామాజిక న్యాయం కోసం బలిజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...