వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచి ఫ్రేమ్‌వర్క్ ఫర్టిలైజర్ సేల్ (FFS) విధానం అందుబాటులోకి వస్తుందని తాండూరు వ్యవసాయశాఖ ఏడీఏ అరుణ తెలిపారు. ఎరువుల విక్రయంలో పారదర్శకత కోసం ఈ యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు ఉన్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, ఈపీఓఎస్ విధానాలకు బదులుగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ అమలవుతుందని తెలిపారు. ఆధార్ ధ్రువీకరణతో ఎరువులు పొందవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

