Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ వేళ చక్కెర ధరలు

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:09 PM జాతీయంGeneral
పండుగ వేళ చక్కెర ధరలు - Udayam
ఇటీవల భారీగా పెరిగిన చక్కెర ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని, పండుగల సీజన్‌లో ఇవి నియంత్రణలోనే ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్‌పీజీ కొరత తీరడంతో డిమాండ్ పెరిగి తాత్కాలికంగా ధరలు ఎగిశాయని, ప్రభుత్వం దిగుమతులకు అనుమతించడంతో లభ్యత మెరుగుపడిందని డాల్మియా భారత్ షుగర్ ప్రతినిధి కపిల్ నేమా తెలిపారు.

Comments

G
Loading comments...