Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌లోనే ఎరువుల బుకింగ్‌

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 06, 2026 1:14 PM వరంగల్General
ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌లోనే ఎరువుల బుకింగ్‌ - Udayam
రైతులకు ఎరువుల పంపిణీని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ నెల 20 నుంచి అమల్లోకి రానుంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల కోసం రైతులు యాప్‌లో ఆధార్‌, మొబైల్‌, భూమి, పంట వివరాలు నమోదు చేయాలి. సాగు విస్తీర్ణం ఆధారంగా రాయితీ ఎరువులు అందిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...