Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం ఆరోపణలతో మహిళా పోలీసు అధికారి సస్పెన్షన్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:51 AM జాతీయంGeneral
లంచం ఆరోపణలతో మహిళా పోలీసు అధికారి సస్పెన్షన్‌ - Udayam
మధ్యప్రదేశ్‌లో ఆదర్శ అధికారిగా ప్రశంసలు పొందిన పోలీసు అధికారి నేహ పచ్చీసియా లంచం ఆరోపణలతో సస్పెండయ్యారు. హత్య కేసు నిందితుడి కుటుంబం నుంచి రూ.15 లక్షలు డిమాండ్‌ చేయడంతోపాటు రూ.2 కోట్ల విలువైన భూమిని రూ.18 లక్షలకే విక్రయించేలా ఒత్తిడి తెచ్చినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...