Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని ఆసుపత్రిలో వేగవంతమైన వైద్య పరీక్షలు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 29, 2026 2:55 PM పెద్దపల్లి General
గోదావరిఖని ఆసుపత్రిలో వేగవంతమైన వైద్య పరీక్షలు - Udayam
గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ సేవలు మెరుగయ్యాయి. అత్యాధునిక పరికరాలతో నమూనాలు సేకరించిన రెండు గంటల్లోనే ప్రింటెడ్‌ రిపోర్టులు అందిస్తున్నారు. రోగుల చికిత్స వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకునే సౌకర్యం కల్పించారు. బోధనాసుపత్రుల్లో వేగవంతమైన పరీక్షల సేవలు అందిస్తున్న తొలి ఆసుపత్రిగా గోదావరిఖని నిలిచింది.

Comments

G
Loading comments...