వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీలో 10 వేలకు పైగా కుటుంబాలకు సాగర్ నీరు అందించేందుకు రూ.177 కోట్లతో చేపట్టిన ఇంటింటికీ కుళాయి పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. మోడల్ స్కూల్, ఇందిరాకాలనీ, కాశిరెడ్డినగర్, కొత్తూరు ప్రాంతాల్లో నాలుగు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది.
వచ్చే ఏడాది నాటికి ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు అందించి ఫ్లోరైడ్ సమస్యను దూరం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

