Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిహారం కోసం రైతుల ధర్నా

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 03, 2026 4:25 PM నారాయణపేటGeneral
పరిహారం కోసం రైతుల ధర్నా - Udayam
మక్తల్–నారాయణపేట–కోడంగల్ ఎత్తిపోతల పథకం బాధిత రైతులు పెండింగ్‌ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. భూ పరిహారంతో పాటు బోర్లు, పైప్‌లైన్లు, చెట్లు, పంట నష్టాలకు సంబంధించిన పరిహారం ఇంకా అందలేదని వాపోయారు. పెండింగ్‌ పరిహారాన్ని వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...