Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మరాసిపేట భూ వివాదంపై రైతుల ధర్నా

Follow Udayam on Google
రేఖ దేవి Aug 14, 2026 3:11 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బొమ్మరాసిపేట భూ వివాదంపై రైతుల ధర్నా - Udayam
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట భూ వివాదంపై బాధిత రైతులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. భూ మాఫియా నుంచి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనకు మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ సంఘీభావం తెలిపారు. బాధిత రైతులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...