Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటికి రైతుల ప్రణాళిక

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 01, 2026 9:51 PM కృష్ణా జిల్లాGeneral
సాగునీటికి రైతుల ప్రణాళిక - Udayam
కృష్ణా డెల్టా రైతులు సాగునీటి సరఫరాలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెనాలి జలవనరుల శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం అందించారు. ఏటా జులై 15 నాటికి కాలువలకు నీరు విడుదల చేయాలని, పులిచింతలలో నీటి నిల్వ ఉంచాలని కోరారు. కాలువల అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...