వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలని AO చీర్ల రవికుమార్ సూచించారు. మంగళవారం పెంటపాడు వ్యవసాయ కార్యాలయంలో మాట్లాడుతూ, మండలంలోని పీఎం కిసాన్ లబ్ధిదారులు 6,247 మందిలో 5,352 మందికి ఫార్మర్ ఐడీ పూర్తి చేశామని తెలిపారు.
మిగిలిన 895 మంది రైతులు త్వరగా నమోదు చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో పంట విక్రయాలకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అవుతుందని చెప్పారు.
Comments
Loading comments...

