Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఫర్టిలైజర్‌ యాప్‌పై అవగాహన

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 4:55 PM కామరెడ్డితెలంగాణ
రైతులకు ఫర్టిలైజర్‌ యాప్‌పై అవగాహన - Udayam
సదాశివనగర్‌ మండలం అమర్లబండలో రైతులకు ఫర్టిలైజర్‌ యాప్‌ వినియోగంపై ఏఈఓ కే.లిఖిత్‌రెడ్డి అవగాహన కల్పించారు. యాప్‌ ద్వారా ఎరువుల బుకింగ్‌ విధానాన్ని వివరించారు. ఆయిల్‌పామ్‌ సాగు, వ్యవసాయ కుంటల ప్రయోజనాలను రైతులకు తెలియజేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బాలరాజు, ఉపసర్పంచ్‌ గంగాధర్‌, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...